కోలీవుడ్ హీరో శింబు, డైరెక్టర్ వెట్రిమారన్ కాంబోలో రూపొందుతున్న సినిమా ‘అరసన్’. తెలుగులో ‘సామ్రాజ్యం’ అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. తాజాగా తెలుగు ప్రోమోని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ చేశారు. శింబు వింటేజ్ లుక్, ఇంటెన్స్ యాక్టింగ్, వెట్రిమారన్ టేకింగ్, అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. ‘వాడా చెన్నై’ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Leave a Reply